విశాఖ పట్టణం పసుపుసంద్రంగా మారింది. నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర నేటితో ముగుస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలనుండి తెలుగు తమ్ముళ్లు నవశకం ముగింపు సభకు పరుగులు తీస్తున్నారు. <br />Visakhapatnam has turned yellow. As the Yuvagalam padayatra started by Nara Lokesh ends today, Telugu brothers from two Telugu states are rushing to the Navasakam closing meeting.<br /> ~CR.236~CA.240~ED.232~